ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతిపత్రం

ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు వినతిపత్రం

ELR: కొయ్యలగూడెంలోని సాంఘిక సంక్షేమ, బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సీపీఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కొయ్యలగూడేనికి ఎమ్మెల్యే వచ్చిన సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజన, ఎస్సీ, బీసీ విద్యార్థులు ఉండే ప్రభుత్వ హాస్టళ్లు ఇతర మండలాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.