బైక్, కారు ఢీ.. ఒకరు స్పాట్ డెడ్!

బైక్, కారు ఢీ.. ఒకరు స్పాట్ డెడ్!

NLR: కావలి సమీపంలోని ముసునూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.