విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే తెల్లం

విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే తెల్లం

BDK: ఇటీవలే వెలువడిన ఇంటర్ ఫలితాల్లో భద్రాచలం పట్టణానికి చెందిన తెల్లం రేఖానందిని అత్యుత్తమ మార్కులు సాధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు విద్యార్థినిని సాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఎన్నో విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు.