త్వరలో వ్యాపారస్తులు పన్నులు ఎగ్గొట్టలేరు!

త్వరలో వ్యాపారస్తులు పన్నులు ఎగ్గొట్టలేరు!

HYD: హైదరాబాద్‌లో పెద్ద హోటళ్లు, కమర్షియల్ వ్యాపార సముదాయాల్లో పన్నుల ఎగవేతపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. “రేవ్ రెవెన్యూ వన్” పోర్టల్ ద్వారా QR కోడ్ బిల్లులు, డిజిటల్ చెల్లింపుల వివరాలు రియల్ టైమ్‌లో పరిశీలించనున్నారు. దీంతో పన్ను ఎగవేతకు చెక్ పడటంతో పాటు, వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందన్నారు.