VIDEO: సొంత ఖర్చుతో వీధి దీపాల ఏర్పాటు

VIDEO: సొంత ఖర్చుతో వీధి దీపాల ఏర్పాటు

MNCL: బెల్లంపల్లి పట్టణం 19వ వార్డు బస్తీలో చీకట్లు తొలిగాయి. మార్కెట్ రహదారిలో విద్యుత్ దీపాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన కౌన్సిలర్ సిమ్రాన్ ఖలీమ్ సొంత ఖర్చుతో వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. రహదారిపై వెలుగులు రావడంతో బస్తీవాసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో BRS నాయకులు రాజు, అనిల్, శ్రీనివాస్, సుదర్శన్ పాల్గొన్నారు.