VIDEO: రామాయంపేటలో 2k రన్ కార్యక్రమం

VIDEO: రామాయంపేటలో 2k రన్  కార్యక్రమం

MDK: రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ సమైక్యత దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని 2K రన్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరు గంటపాటు వ్యాయామం చేయాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటారని పిలుపునిచ్చారు.