ఏకగ్రీవంగా ఎలమంచిలి బార్ అసోసియేషన్ ఎన్నిక

ఏకగ్రీవంగా ఎలమంచిలి బార్ అసోసియేషన్ ఎన్నిక

AKP: ఎలమంచిలి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవం అయింది. గురువారం జరిగిన ఎన్నికలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి. వెంకటరమణ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా లాలం వెంకట రామకృష్ణారావు, కార్యదర్శిగా ఎం. శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శిగా నగిరెడ్డి సత్యనారాయణను ఎన్నుకున్నారు. కోశాధికారిగా సిహెచ్. అరుణశ్రీ ఎన్నికయ్యారు.