నరసాపురం చేరుకున్న వందే భారత్ రైలు

నరసాపురం చేరుకున్న వందే భారత్ రైలు

W.G: చెన్నై నుంచి బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం మధ్యాహ్నం తొలిసారిగా నరసాపురం రైల్వే స్టేషన్ చేరుకుంది. తిలకించడానికి ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్టేషన్ తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ఈ రైలును లాంఛనంగా ప్రారంభించారు. దీంతో స్థానికంగా ఉపాధి, రవాణా పెరుగుదలకు ఈ రైలు దోహదపడుతుంది.