'అభివృద్ధి సాధించాలంటే విద్య అవసరం'
PPM: కొమరాడ మండలం బిన్నిడిగ్రామంలో మహిళ దినోత్సవాన్ని సొసైటీ కార్యదర్శి గౌస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఉద్యాన శాఖ అధికారి గిరిజ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీ మహిళలు సామాజికంగా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలంటే చదువు అవగాహన ద్వారానే సాధ్యం అవుతుందన్నారు.