VIDEO: సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భజన కార్యక్రమం

VIDEO: సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భజన కార్యక్రమం

SS: శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పుట్టపర్తిలోని జానకి రామయ్య కాలనీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సత్యసాయి బాబా వారి నామస్మరణతో 100 భజనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ భక్తిపూర్వక కార్యక్రమంలో స్థానిక భక్తులు, సాయి భజన మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.