అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

ATP: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం అని సవిత పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ నందు ఆర్యవైశ్య వెల్ఫేర్, డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా డూండీ రాకేశ్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంకు మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్బంగా డూండీ రాకేశ్‌కి మంత్రి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.