రేపు డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటించనున్న ప్రభుత్వ విప్

MHBD: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో రేపు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పర్యటించనున్నారు. ఉదయం 11.00 గంటలకు మరిపెడ మండలం బుర్హనపురం గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి మాతృమూర్తి మరణించడంతో వారి కుటుంబానికి పరామర్శిస్తారు. 11.30 గంటలకు మరిపెడ మండల కేంద్రంలో స్టీల్ ఐరన్ షాప్‌తోపాటు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిచనున్నారు.