ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్

ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్

పశ్చిమగోదావరి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటి ముంగిటకు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అర్హత ప్రామాణికంగా పథకాలు అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాయిబాబా పాల్గొన్నారు.