ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో బుధవారం బాణా లక్ష్మీసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 50,020 రూపాయలను విరాళంగా ఆలయ డెవలప్మెంట్ కమిటీ ఛైర్మన్ పివి కుమార్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను ఇచ్చారు.