మాజీమంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడుతారా..?
JGL: జగిత్యాల రాజకీయాలు రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి బీఫామ్ ఇవ్వలేదని అదిస్టానంపై గుర్రుగా ఉన్న మాజీమంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను కాదని ఇండిపెండెంట్లకు ప్రచారం నిర్వహించారు. దీంతో జీవన్‌పై పార్టీ వేటు వేస్తుందని సన్నిహితులతో అన్నట్టు ప్రచారం. అయితే పార్టీ వీడేందుకు సిద్ధమయ్యాకే ప్రచారం చేశారంటున్నారు.