వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు

వైసీపీ నేత సజ్జల కీలక వ్యాఖ్యలు

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైసీపీని టార్గెట్ చేసే విధంగా తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ జరుగుతోంది. వాళ్లు అనుకున్నట్టుగానే ఈ కేసు విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. వైసీపీ హయాంలో లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రచారం చేశారు. పరిపాలనలో ఏం చేస్తున్నామో చెప్పలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు' అని మండిపడ్డారు.