ఖేడ్‌లో TSUTF 12వ మహాసభలు

ఖేడ్‌లో TSUTF 12వ మహాసభలు

SRD: నారాయణఖేడ్ మండలం TSUTF 12వ మహాసభలు బుధవారం రాత్రి ఖేడ్‌లోని బాలికల హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మహాసభ సమావేశం కొనసాగింది. ఇందులో నూతన మండల కమిటీ చర్చించారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న AD, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.