VIDEO: 'కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'

VIDEO: 'కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'

KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు MLA రాగమయి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే రైతు రుణమాఫీ, రైతు బీమా, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి అనేక పథకాలను అమలు చేశామన్నారు.