పులివెందులలో రేపు బహిరంగ వేలం

పులివెందులలో రేపు బహిరంగ వేలం

KDP: పులివెందుల పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఖాళీ గదులను బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నారు అని మున్సిపల్ కమిషనర్ రాముడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేలం శుక్రవారం ఉదయం నిర్వహించబడుతుందని, ఆసక్తిగలవారు మున్సిపల్ కార్యాలయంలో రూ. 100 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.