బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్

బండి సంజయ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్

TG: కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 'కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ బాధ్యతగా మాట్లాడాలి. ఎన్నికలకు, హిందుత్వానికి సంబంధం ఏంటి? జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి 10 వేల ఓట్లు కూడా రావు. డిపాజిట్ రాకపోతే బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారు. ప్రతి ఎన్నికల్లో హిందుత్వమే కాదు.. ప్రజా సమస్యలు కూడా కౌంట్ అవుతాయి' అని పేర్కొన్నారు.