ఆయిల్ పామ్ మెగా మేళా కార్యక్రమం

ఆయిల్ పామ్ మెగా మేళా కార్యక్రమం

SKLM: సోంపేట మండలంలోె పలాసపురం పంచాయతీ పరిధిలో ఇవాళ  'ఆయిల్ పామ్ మెగా మేళా కార్యక్రమం' నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ.డి.హెచ్ చిట్టిబాబు పాల్గొని మాట్లాడుతూ.. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని తెలిపారు. మిగతా ఆయిల్ పంటలతో పోలిస్తే ఈ పంట రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. ప్రభుత్వం సాగుచేసేందుకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు.