పోలీస్ కుటుంబానికి చేయూత

పోలీస్ కుటుంబానికి చేయూత

VZM: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎస్‌.సత్యన్నారాయణ కుటుంబానికి పోలీసు సహోద్యోగులు చేయూతగా నిలిచారు. పోలీసులు స్వచ్ఛందంగా సేకరించిన రూ.1.48 లక్షల చెక్కును ఎస్పీ దామోదర్ మృతుడి భార్య త్రివేణికు శుక్రవారం అందజేశారు. అదనంగా పోలీసు క్రెడిట్ సొసైటీ ద్వారా ఫ్యూనరల్ ఖర్చులకై రూ.30 వేలు అందజేశారు.