మాజీ ప్రజాప్రతినిధుల పేర్లపై వైట్ పేపర్ ఏర్పాటు
WGL: నల్లబెల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల నేపథ్యంలో వివిధ గ్రామ పంచాయతీల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీల పేర్లపై వైట్ పేపర్ అతికించినట్లు ఎంపీడీవో శుభ నివాస్ తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమాలు పాటించాల్సిందిగా ప్రజాప్రతినిధులకు సూచించారు.