బత్తలపల్లిలో రెండు కార్లు ఢీ

బత్తలపల్లిలో రెండు కార్లు ఢీ

సత్యసాయి: బత్తలపల్లి మండలంలోని జాతీయ రహదారి వద్ద రాత్రి రెండు కార్లు ఢీకొన్నట్లు ఏఎస్సై తిరుపాల్ తెలిపారు. అనంతపురం నుంచి కదిరి, ధర్మవరంకు వెళ్తున్న కార్లు ప్రమాదవశాత్తు ఢీకొని దెబ్బతిన్నాయి. అయితే ప్రయాణికులెవరికి గాయాలు కాలేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.