విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైసీప 16వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
➢ విశాఖ టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
➢ జిల్లాలో పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి: సీపీఎం నాయకులు
➢ నర్సీపట్నం జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ