VIDEO: నామినేషన్ వేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి

VIDEO: నామినేషన్ వేసిన బీజేపీ బలపరిచిన అభ్యర్థి

MHBD: కొత్తగూడ మండల కేంద్రం నుంచి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా BJP బలపరిచిన గుగులోత్ వినోదస్వామినాయక్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలుపుతూ.. మాజీ ఎంపీ సీతారాంనాయక్, రాష్ట్ర గిరిజన మోక్ష అధికార ప్రతినిధి గుగులోతు స్వరూప, మండల అధ్యక్షుడు మురళి తదితరులున్నారు. స్వామినాయక్‌ని సర్పంచ్‌గా గెలిపించాలని వారు ప్రజలను కోరారు.