ప్లాస్టిక్ పై తనిఖీలు
NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో గల పండ్ల దుకాణాలపై సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై తనిఖీలు నిర్వహించారు. మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి, CDMA, సూచనలను అనుసరించి, మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఆదేశానుసారం తనిఖీల్లో పట్టుబడిన ప్లాస్టిక్ ను సీజ్ చేసారు.