ప్రీమియం ప్లాన్‌కు వాట్సాప్ సిద్ధం!

ప్రీమియం ప్లాన్‌కు వాట్సాప్ సిద్ధం!

వాట్సాప్‌.. పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీమియం ప్లాన్‌కు సిద్ధమవుతోంది. కస్టమైజేషన్‌, కొత్త ఫీచర్లతో కొత్తగా వాట్సాప్‌+ను తీసుకురాబోతోంది. ఇప్పటికే స్టేటస్‌ విభాగంలో యాడ్స్‌ను చూపిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాట్సాప్‌.. ప్రీమియం సేవల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోనుంది.