రేపు చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన

రేపు చేజర్ల మండలంలో మంత్రి ఆనం పర్యటన

NLR: చేజర్ల(M)లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రేపు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు యనమదల గ్రామంలో నిర్వహించే మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. గ్రామ పంచాయతీ నిధులతో రూ.18 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించనున్నారు.