'ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలి'
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల రిత్యా ప్రతి ఒక్కరూ ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని చిట్యాల ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. గురువారం సాయంత్రం చిట్యాల మండలంలోని సుంకేనపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.