VIDEO: రేణిగుంట వద్ద మరో ప్రమాదం
TPT: రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట వైపు వస్తున్న కారు, రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వెళుతున్న బైక్ ఫైవ్ స్టార్ హోటల్ సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. బైక్‌పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు.