ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

SKLM: జలుమూరు మండలం పెద్దదూగాం గ్రామంలో వెలసిన పాతపట్నం అమ్మవారు ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు మావుడూరి జగదీశ్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహ వచనం, మండపారాధన, అమ్మవారికి పాలు, నెయ్యి, పంచదార, కొబ్బరి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.