పిడుగు పాటుకు.. మహిళ మృతి

SRD: పిడుగుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తా తాజ్ డాబా ప్రాంతంలో చోటు చేసుకుంది. గురువారం ఒక్కసారిగా గాలి వాన పడడంతో ఓ మహిళ పక్కనే ఉన్న డాబాలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు పిడుగు పడి.. మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మహిళ ఎవరు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.