'నాగులవంచ రైల్వేస్టేషన్ పునఃప్రారంభం'

'నాగులవంచ రైల్వేస్టేషన్ పునఃప్రారంభం'

KMM: ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు నాగులవంచ రైల్వే స్టేషన్ ఎత్తివేతను నిలిపివేస్తూ జీవో జారీచేశారు. వారి ఆదేశాల మేరకు ఖమ్మం రైల్వే కమర్షియల్ డిపార్టుమెంట్‌ అధికారి శ్రీనివాసులు ఆదివారం రైల్వేస్టేషన్‌ను పునఃప్రారంభిచారు. ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ క్లర్క్‌గా శేష్ కుమారిని నియమించారు.