నేడు భూభారతిపై అవగాహన సదస్సు

నేడు భూభారతిపై అవగాహన సదస్సు

WNP: ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి 2025చట్టంపై మదనాపురంలో ఇవాళ రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్జల నాగన్న తెలిపారు. ఉదయం 9గంటలకు జరిగే అవగాహనసదస్సు కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లాకలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవిన్యూఅధికారులు పాల్గొని చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.