బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ఖండించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు
WGL: బీజేపీ జిల్లా కార్యాలయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు దాడులకు పాల్పడడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఖండిచారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, డూప్లికేట్ గాంధీ కుటుంబ వారసుల అక్రమాలు బయటపెడుతుంటే జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసేలా బీజేపీ కార్యాలయంపై దాడికి తెగబడ్డారన్నారు. కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిచారు.