అపరిచితులతో విద్యార్థులు జాగ్రత్త: రత్నప్రసాద్

ELR: చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీం 2024 కమిటీల విధానాలపై అధికారులకు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాల బాలికలకు సమస్య ఎదురైతే 1098, 15100 టోల్ ఫ్రీ నంబర్లకు చేయాలన్నారు. విద్యార్థులే లక్ష్యంగా అసాంఘిక శక్తులు మాదక ద్రవ్యాలను అమ్ముతున్నాయని అవగాహన కల్పించారు.