నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రేపు అల్లూరులో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు
★ గొలగమూడిలో నూతన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
★ దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల
★ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి