జిల్లా రైతులకు వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

KMM: నేటి నుంచి ఈ నెల నాలుగో తారీఖు వరకు ఖమ్మం జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. జిల్లాలోని వివిధ మండలాల్లోని రైతులు వరి, పత్తి, మిరప రైతులు తమ పంటను తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.