చందోల్ జాతీయ రహదారిపై వాహన తనిఖీలు
BPT: ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు.. చందోలు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ ఇవాళ జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో పత్రాలు లేని వాహనదారులపై ఫైన్లు విధించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఓవర్ స్పీడ్‌గా వెళ్లకుండా జాగ్రత్తగా నడపండి అని ఎస్సై తెలిపారు .