అర్జీలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

అర్జీలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

ATP: కనేకల్లులోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.