VIDEO: బిర్యానీ ఆర్డర్ పెడుతున్నారా? జర జాగ్రత్త.!

VIDEO: బిర్యానీ ఆర్డర్ పెడుతున్నారా? జర జాగ్రత్త.!

HYD: బంజారాహిల్స్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో లక్కీ బిర్యానీ అండ్ షవర్మా పేరుతో జరుగుతున్న భారీ మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. జీడిమెట్లలో తయారైన వందలాది బిర్యానీ ప్యాకెట్లను ఫ్రిజ్‌లో ఉంచి, ఆర్డర్ రాగానే ఓవెన్‌లో వేడి చేసి జోమాటో ద్వారా సరఫరా చేస్తున్నారు. నిల్వ బిర్యానీలను తాజావని నమ్మించి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.