విద్యుత్ షాక్ తో ఏపీ ఈపీడీసీఎల్ హెల్పర్ మృతి

విద్యుత్ షాక్ తో ఏపీ ఈపీడీసీఎల్ హెల్పర్ మృతి

అనకాపల్లి: జిల్లాలోని సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామంలో ఏపీ ఈపీడీసీఎల్ ట్రాన్స్ఫార్మర్ మరమత్తులు చేస్తుండగా విద్యుత్ సరఫరా రావటంతో హెల్పర్ వెంకటరమణ విద్యుత్ షాక్ తగిలి పైనుండి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎంతసేపటికి యాజమాన్యం రాకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. శాంత భద్రతలకు విఘాతం కలగకుండా సబ్బవరం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు