VIDEO: 'ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి'
NGKL : జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.