భాషా, సాహితీ శిఖరం ఆచార్య రోణంకి

భాషా, సాహితీ శిఖరం ఆచార్య రోణంకి

SKLM: గొప్ప అధ్యాపకునిగా, అనువాదకునిగా, రచయుతగా ఖ్యాతిగాంచిన ఆచార్య రోణంకి అప్పల స్వామి కళింగాంధ్రలో పుట్టడం ఎంతో గర్వకారణమని డా. బీఆర్ఏయూ వీసి రజని అన్నారు. సోమవారం రోణంకి అప్పలస్వామి 116వ జయంతోత్సవ కార్యక్రమాన్ని వర్సిటీలో నిర్వహించారు. సాహిత్య వారసత్వం సమాజానికి అందించిన గొప్ప రచయత రోణంకి అని అన్నారు. అనేక రచనలు ఇతర భాషల్లోకి అనువదించారన్నారు.