VIDEO: సిద్ధవటం మండలంలో పొంగిపొర్లుతున్న వాగులు

VIDEO: సిద్ధవటం మండలంలో పొంగిపొర్లుతున్న వాగులు

KDP: మొంథా తుఫాన్ ప్రభావంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్ధవటం మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సిద్ధవటం రేంజ్ అటవీ శాఖ పరిధిలోని వాళ్ల బోడో వద్ద చెక్ డ్యాములు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండల్లో వర్షం బాగా కురవడంతో వంకలు ప్రవహిస్తోంది. దీంతో బోరు బావులకు నీరు నిల్వ ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.