నేడు, రేపు వ్యవసాయ మార్కెట్ బంద్

నేడు, రేపు వ్యవసాయ మార్కెట్ బంద్

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు సెలవు ప్రకటించినట్లు సెక్రెటరీ ఆర్. జయలక్ష్మి తెలిపారు. వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం, మిలాద్ ఉన్ నబి పండగ సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించామన్నారు. రైతులు రెండు రోజుల పాటు మార్కెట్‌కు ఉల్లి, ఇతర ఉత్పత్తులను తీసుకురావద్దని సూచించారు. 6వ తేదీ నుంచి క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.