OTTలోకి వచ్చేస్తోన్న 'ది బెంగాల్ ఫైల్స్'
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'ది బెంగాల్ ఫైల్స్' మూవీ SEPలో విడుదలైంది. తాజాగా ఈ సినిమా OTT అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ OTT వేదిక 'జీ5'లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక 1946 ఆగస్టులో కోల్‌కతాలో జరిగిన అల్లర్ల ఆధారంగా ఇది రూపొందింది. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు.