VIDEO: ఆటో డ్రైవర్లను వేధిస్తున్న ఎల్పీజీ..!
MDCL: పశ్చిమాసియా యుద్ధం కారణంగా నగరంలో ఎల్పీజీ గ్యాస్ కొరత వేధిస్తోంది. నాగోల్‌లోని ఎల్పీజీ గ్యాస్ కోసం ఆటోలు గంటల తరపడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నగరంలోని పలు ఎల్పీజీ గ్యాస్ స్టేషన్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్ని గంటల వేచి చూసినా.. గ్యాస్ దొరుకుందో లేదో అని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.