రైతులపై లాఠీఛార్జ్ జరగలేదు: DSP

MHBD: నర్సింహులపేట మండలంలో రైతులపై లాఠీఛార్జ్ జరిగిందన్న వార్తలపై తొర్రూరు DSP కృష్ణ కిషోర్ బుధవారం స్పందించారు. ఈ విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. యూరియా కోరత అనే భయంతో రైతులు ఒక ఫర్టిలైజర్ షాపు వద్ద గుమిగూడారని.. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోరావడానికి పోలీసులు ప్రయత్నించారని తెలిపారు.